మీసేవ సమ్మె 17-01-2019 నుండి జరుపబడును .
అందరు సహకరించ గలరు.
విజయవాడలో జరిగిన ఆధార్ మీటింగ్ ఇక ఈ రోజు జరిగిన ఆధార్ pec మీటింగ్ విశేషాలు ఏమంటే
http://apmeeseva.org
https://1drv.ms/xs/s%21AkV24cKkVNtdhGZltXmNvnmTQXYK?wdFormId=%7BAC1E1879%2DA33F%2D4B80%2DB5AB%2DD76C13117474%7D
మిత్రులారా,
ఆధార్ ఆపరేషన్ అనేది చాలా రిస్క్ తో తయారు అవుతూంది. నియమాలు ఎక్కువయ్యాయి. 10 మంది ఒపేటర్స్ లో 5 మందికి సస్పెండ్ లేక ఫైన్ పడింది. ఆ లిస్ట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నా సెంటర్ కూడా ఉంది.
1. ఆధార్ కు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టాలి. మెయిల్ లో ఉన్నాయి,సెల్ లో ఉన్నాయి అంటే చెల్లదు.
2. ఆడవాళ్లకు మాత్రమే పెళ్లి తర్వాత surname మార్చగలం. ఎవ్వరికి పెరు మార్చడం కుదరదు. అయితే పేరు సవరణ చేసుకోవచ్చు. కేవలం 2 సార్లు మాత్రమే.
Date of birth లో 2 సంవత్సరాలలో ఆటో ఇటో అయితే మాత్రమే ఒరిజినల్ pancard, ఎస్ఎస్సి,బర్త్ సెర్టిఫికేటే, పెట్టి మార్చుకోగలం
3. Dob ఎక్కువ తేడా ఉంటే నేరుగా hyd లో ameerpet UADAI వెళ్లి మార్చుకోవాలి.
4. Vro రెసిడెన్స్ చెల్లవు
5. Id, అడ్రెస్ ప్రూఫ్ కోసం gazetted ఆఫీసర్ అయితే కచ్చితంగా letterpad లో ప్రింట్ చేసి, employe id, సెల్ నెంబర్ వేయాలి.
6.అప్లికేషన్స్ లో కాపిటల్ లెటర్స్ లో వ్రాయాలి
7. ఆధార్ ఒక తప్పు కు 10000 వేలు ఫైన్ వేస్తున్నారు
8. సరైన ప్రూఫ్ పెట్టకుంటే 1 ఇయర్ సస్పెండ్